ASBL Koncept Ambience

వైట్ క‌ల‌ర్ మినీ డ్రెస్‌లో జ్యోతి అందాలు

వైట్ క‌ల‌ర్ మినీ డ్రెస్‌లో జ్యోతి అందాలు

తెలుగు ప్రేక్ష‌కుల‌కు జ‌గ‌తి మేడ‌మ్ గా ప‌రిచ‌య‌మైన జ్యోతి రాయ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్ గా సుకు పూర్వాజ్ అనే డైరెక్ట‌ర్ ను పెళ్లి చేసుకుని త‌న పేరును జ్యోతి పూర్వాజ్ గా మార్చుకున్న అమ్మ‌డు త‌న గ్లామ‌ర్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె వైట్ క‌ల‌ర్ మినీ డ్రెస్ లో త‌న లెగ్స్ అందాల‌తో గ‌తంలో ఎప్పుడూ లేనంత అందంగా మ‌తిపోగొడుతుంది. జ్యోతి షేర్ చేసిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

 

Tags :