ASBL Koncept Ambience

థైస్ అందాలు చూపిస్తున్న కాజల్‌

థైస్ అందాలు చూపిస్తున్న కాజల్‌

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దకాలం పాటు కొనసాగించిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత మళ్లీ సినిమాలు చేస్తోంది. ఇండియన్ 2 మూవీలో కాజల్ కీలక పాత్ర చేయనుంది. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా తయారైన కాజల్ వర్క్ అవుట్స్ చేసిలుక్ మార్చుకునే పనిలో పడింది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ హాట్ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లోషేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

 

Tags :