ASBL Koncept Ambience

నాలుగు ప‌దుల వ‌య‌సులో క‌త్రినా క్లీవేజ్ షో

నాలుగు ప‌దుల వ‌య‌సులో క‌త్రినా క్లీవేజ్ షో

నాలుగు ప‌దుల వ‌య‌సుకు చేరువ‌లో ఉన్నా కూడా క‌త్రీనా కైఫ్ అందం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఈమె అందం చూసి ప‌ద‌హారేళ్ల ముద్దుగుమ్మ‌లు కూడా అసూయ చెందుతార‌నడంలో సందేహం లేదు. రీసెంట్‌గా క‌త్రినా త‌న ఇన్‌స్టా షేర్ చేసిన ఫోటోలో స్కిన్ షో చేసింది. తన డ్రెస్ జిప్ తీసి లోప‌లి బ్రాను చూపిస్తూ ఇచ్చిన ఫోజ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇది చూసి కొందరు క్లీవేజ్ షో చేయ‌డం కోస‌మే జిప్ తీసిన‌ట్లుగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

 

 

Tags :