ASBL Koncept Ambience

మిర్రర్ సెల్ఫీల్లో ఆక‌ట్టుకుంటున్న కావ్య

మిర్రర్ సెల్ఫీల్లో ఆక‌ట్టుకుంటున్న కావ్య

బాల న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కావ్య క‌ళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) కూడా ఒక‌రు. 20 ఏళ్ల వ‌య‌సులోకి రాగానే అమ్మ‌డు గ్లామ‌ర్ తో ఎట్రాక్ట్ చేస్తూ హీరోయిన్ గా బిజీ అయింది. ప్ర‌స్తుతం కావ్య సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన మిర్ర‌ర్ సెల్ఫీలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌తీ ఫోటోలో డిఫ‌రెంట్ లుక్ లో సింపుల్ అండ్ ఎట్రాక్టివ్ గా క‌నిపించి కుర్రాళ్ల మ‌ది దోచుకుంటుంది కావ్య‌.  
 

 

 

 

Tags :