ASBL Koncept Ambience

మినీ ఫ్రాక్ లో కావ్య థైస్ షో

మినీ ఫ్రాక్ లో కావ్య థైస్ షో

ఇరవై ఏళ్ల కింద‌ట గంగోత్రి సినిమాతో అందరినీ ఫిదా చేసిన కావ్య క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం హీరోయిన్ గా రాణిస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉండే కావ్య క‌ళ్యాణ్ రామ్ తాజాగా నెట్టింట‌ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. తాజాగా ట్రెండీ మినీ ఫ్రాక్‌లో థైస్ షో చేస్తూ గ్లామ‌ర్ ను ఒలక‌బోస్తూ కుర్రాళ్ల‌కు కిల్లింగ్ లుక్స్ తో మ‌తులు పోగొడుతుంది.  

 

 

 

Tags :