ASBL Koncept Ambience

స్టైలిష్ లుక్ లో పిచ్చెక్కిస్తున్న కావ్య క‌ళ్యాణ్‌రామ్

స్టైలిష్ లుక్ లో పిచ్చెక్కిస్తున్న కావ్య క‌ళ్యాణ్‌రామ్

గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్ట‌ర్ గా న‌టించిన కావ్య క‌ళ్యాణ్ రామ్ మ‌సూద సినిమాతో హీరోయిన్ గా మారి స‌క్సెస్ అందుకుని ల‌క్కీ గ‌ర్ల్ అనిపించుకుంది. త‌ర్వాత బ‌ల‌గం మూవీతో మ‌రో హిట్ ను అకౌంట్ లో వేసుకుంది. సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియాలో కూడా విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కావ్య‌, రెగ్యుల‌ర్ గా ఇన్‌స్టాలో త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కావ్య స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో న‌డుము అందాలు క‌నిపించేలా అదిరిపోయే భంగిమ‌ల‌తో పోజులిచ్చింది. కావ్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

Tags :