క్లీవేజ్ షో తో రెచ్చిపోతున్న కేతిక శర్మ
రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కేతిక శర్మ మొదటి సినిమాతో నిరాశ పరిచినా అదృష్టం కొద్దీ అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. అవకాశాలొచ్చినప్పటికీ అవేమీ కేతిక కు కలిసిరాలేదు. ప్రస్తుతం సినిమాల పరంగా ఆఫర్లు లేకపోయినా కేతిక సోషల్ మీడియాలో మాత్రం తన హవాను కొనసాగిస్తోంది. అందాల ఆరబోత ఫోటోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటున్న కేతిక తాజాగా క్లీవేజ్ షో తో స్విమ్మింగ్ పూల్ దగ్గర స్టైల్ గా కెమెరాకు పోజులిచ్చింది. కేతిక షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :