ASBL Koncept Ambience

చంద్రబాబును గెలిపించండి: కేజ్రీవాల్‌

చంద్రబాబును గెలిపించండి: కేజ్రీవాల్‌

జీఎస్టీ అమలులో లోపాల వల్ల దేశం మొత్తం వ్యాపార రంగం దెబ్బతిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆప్‌ సహా మరికొన్ని పార్టీలు చంద్రబాబుతో కలిసి భాజపాయేతర కూటమి ఏర్పాటు కోసం పోరాడుతున్నట్లు వెల్లడించారు. దీనికి అంతా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

 
Tags :