ASBL Koncept Ambience

కియారా రెడ్ హాట్ లుక్

కియారా రెడ్ హాట్ లుక్

సినిమాల‌తో బిజీబిజీగా గ‌డిపే కియారా, సోష‌ల్ మీడియా పోస్టింగుల‌తోనూ బ‌జ్ క్రియేట్ చేస్తుంటుంది. తాజాగా కియారా రెడ్ హాట్ లుక్‌ని షేర్ చేసింది. రెడ్ థై స్లిట్ మ‌ఖ‌మ‌ల్ డిజైన‌ర్ ఫ్రాక్‌లో కియారా హాట్ హాట్ గా క‌నిపిస్తోంది. కియారా ఇలా క‌నిపించ‌డం ఇదేమీ మొద‌టిసారి కాదు కానీ ఈసారి సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నావంటూ కియారాకు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

 

 

Tags :