ASBL Koncept Ambience

క్లీ వేజ్ షో చేస్తూ మెస్మ‌రైజ్ చేస్తున్న కియారా

క్లీ వేజ్ షో చేస్తూ మెస్మ‌రైజ్ చేస్తున్న కియారా

కియారా అద్వానీ అందం, అభిన‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కియారా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో చేస్తున్న ఓ సినిమా ప్ర‌మోష‌న్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఈ ప్ర‌మోష‌న్స్ కోసం కియారా రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో క‌నిపించి అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసింది. ఎద అందాలు బాగా క‌నిపించేలా క్లీవేజ్ షో చేస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది కియారా. ఈ ఫోటోలను నెటిజ‌న్స్ వైర‌ల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

 

 

Tags :