ASBL Koncept Ambience

క్లోజ‌ప్ లో కృతి థైస్ అందాలు

క్లోజ‌ప్ లో కృతి థైస్ అందాలు

మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కృతి స‌న‌న్, 1 నేనొక్క‌డినే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంతో బాలీవుడ్ లోకి ఎంట‌రైన కృతి అక్క‌డ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది కృతి. తాజాగా కృతి త‌న అందాల ఆర‌బోత ఫోటోల‌ను నెట్టింట షేర్ చేసింది. కూల్ లుక్ లో క్లోజ‌ప్ లో థైస్ అందాల‌ను చూపిస్తూ దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది కృతి.  

 

 

 

Tags :