ASBL Koncept Ambience

గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో క‌వ్విస్తోన్న కృతి

గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో క‌వ్విస్తోన్న కృతి

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డంతో పాటూ మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ అమ్మ‌డికి అవేమీ కెరీర్లో హెల్ప్ కాలేక‌పోయాయి. ఓ వైపు సినిమాలు చేస్తూనే కృతి సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవ‌ర్ల‌ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ లో సింపుల్ హెయిర్ స్టైల్‌తో ఎంతో అందంగా క‌నిపించింది కృతి. అమ్మ‌డు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :