ASBL Koncept Ambience

మినీ డ్రెస్‌లో క‌వ్విస్తోన్న ఉప్పెన భామ‌

మినీ డ్రెస్‌లో క‌వ్విస్తోన్న ఉప్పెన భామ‌

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన క‌న్న‌డ బ్యూటీ కృతి శెట్టి మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకుంది. దీంతో త‌క్కువ కాలంలోనే మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంది. కానీ వ‌రుస ఫ్లాపులు అమ్మ‌డి కెరీర్‌ను స్లో చేశాయి. సినిమా అవ‌కాశాలు ఎక్కువ‌గా లేక‌పోయినా, కృతి సోష‌ల్ మీడియాలో మాత్రం సంద‌డి చేస్తూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్, ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉండే కృతి తాజాగా లైట్ ఎల్లో క‌ల‌ర్ మినీ డ్రెస్ లో త‌న అందాలు ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలను షేర్ చేసింది. కృతి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  
 

 

 

Tags :