ASBL Koncept Ambience

స్విట్జర్లాండ్ లో మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం

స్విట్జర్లాండ్ లో మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్లోని జ్యూరిక్‌ నగరానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుకు తెలంగాణ ఎన్నారైలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ స్విట్జర్లాండ్‌ విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు మంత్రి కేటీఆర్‌ కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

 

Tags :