ASBL Koncept Ambience

దావోస్ లో సీఎం వైఎస్ జగన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

దావోస్ లో సీఎం వైఎస్  జగన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

వరల్డ్‌ ఎననామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. సోదరుడు వైఎస్‌ జగన్‌తో సమావేశం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్ర మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అదిత్య ఠాక్రే, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డిని కూడా కేటీఆర్‌ కలుసుకున్నారు. వారిని సన్మానించి జ్ఞాపికను అందించారు.

 

Tags :