ASBL Koncept Ambience

న్యూయార్క్‌లో ఫైజర్ సీఈవో & చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లాతో కేటీఆర్‌ భేటీ

న్యూయార్క్‌లో ఫైజర్ సీఈవో & చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లాతో కేటీఆర్‌ భేటీ

మంత్రి కేటీఆర్ ఈరోజు న్యూయార్క్‌లో ఫైజర్ సీఈవో & చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా మరియు ఈవీపీ & చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్ మైక్ మెక్‌డెర్మాట్‌ లతో సమావేశమయ్యారు. తెలంగాణ వైబ్రెంట్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌ గురించి మంత్రి వారికి వివరించారు. భారతదేశంలో హెల్త్‌కేర్ & ఫార్మా రంగానికి సంబంధించి ఫైజర్ కంపెనీ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.

 

Tags :