ASBL Koncept Ambience

బికినీలో మ‌తులు పోగొడుతున్న ఖుషి క‌పూర్

బికినీలో మ‌తులు పోగొడుతున్న ఖుషి క‌పూర్

అందాల న‌టి, అతిలోక సుంద‌రి శ్రీదేవి(Sridevi) కూతుర్ల అందాల ఆర‌బోత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బికినీలు, స్విమ్ సూట్లు, టాప్ లెస్ పోజుల‌తో క‌పూర్ గాళ్స్ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా జాన్వీ క‌పూర్(Jhanvi kapoor) చెల్లి ఖుషి క‌పూర్(Kushi Kapoor) ఫ్రెండ్స్ తో క‌లిసి బీచ్ వెకేష‌న్ కు వెళ్లింది. అక్క ఖుషి ఆరెంజ్ క‌ల‌ర్ బికినీలో చాలా హాటుగా క‌నిపించింది. ఖుషి బికినీ ఫోటోలు చూసి కుర్రాళ్ల‌కు మ‌తులు పోతున్నాయి. 
 

 

 

Tags :