బ్లాక్ సూట్ లో లక్ష్మీ రాయ్ అందాలు
కాంచనమాల కేబుల్ టీవీ(Kanchanamala Cable Tv) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లక్ష్మీ రాయ్(Lakshmi Raai) తర్వాత తెలుగుతో పాటూ తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసింది. గత కొంత కాలంగా పరాజయాల్లో ఉన్న లక్ష్మీ రాయ్ ఇప్పుడు వరుస ఫోటోషూట్లతో టైమ్‌పాస్ చేస్తోంది. అమ్మడి ఫోటోషూట్లకు నెట్టింట మంచి డిమాండే ఉంది. లక్ష్మీ రాయ్ ఏం చేసినా స్పైసీగానే ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు బ్లాక్ సూట్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ ఎంతో హాట్ గా కనిపించింది. లక్ష్మీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :