మహాసభలకు వస్తున్న సాహితీ ప్రముఖులు
సెయింట్‌లూయిస్‌లో జరగనున్న తానా మహాసభల్లో పాల్గొనేందుకు ఇండియా నుంచి పలువురు సాహితీవేత్తలు వస్తున్నారు. సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, దర్శకుడు, రచయిత అక్కినేని కుటుంబరావు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడసాని మోహన్, నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి, మాజీ వైస్ ఛాన్సలర్ కొలకలూరి ఇనాక్, సాహిత్య రచయిత డా. ఎస్. రమేష్‌బాబు, రచయిత యాకూబ్, అవధాని నరాల రామిరెడ్డితోపాటు సా.వెం. రమేష్, నందిని సిద్దారెడ్డి, వాసిరెడ్డి నవీన్ తదితరులు మహాసభలకు వస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.
Tags :