ASBL Koncept Ambience

ఆలోచించండి ఓ అన్నలారా ...

ఆలోచించండి ఓ అన్నలారా ...

సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ సజ్జనార్‌ కోరిక మేరకు గేయరచయిత చంద్రబోస్‌ ఓ పాటను రాశారు. కోవిడ్ 19కి వ్య‌తిరేఖంగా పోరాడుతున్న వారి కోసం చంద్ర‌బోస్ రాసిన ఈ సాంగ్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 

Tags :