ASBL Koncept Ambience

ఈ వ‌య‌సులో కూడా అందంతో పిచ్చెక్కిస్తున్న మ‌లైకా

ఈ వ‌య‌సులో కూడా అందంతో పిచ్చెక్కిస్తున్న మ‌లైకా

ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ, డైటింగ్ టిప్స్, ఫిట్నెస్ మంత్రాల‌ను షేర్ చేసే మ‌లైకా అరోరా రీసెంట్‌గా రెడ్ క‌ల‌ర్ డ్రెస్ తో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తుంది. ముఖ్యంగా త‌న ఎద‌భాగాలు స్ప‌ష్టంగా క‌నిపించేలా వాటిని ఫోక‌స్ చేస్తూ డ్రెస్ ని డిజైన్ చేశారు. 50 ఏళ్ల‌కు చేరువ‌లో కూడా మలైకా ఈ రేంజ్ ఫిట్ నెస్ మెంటైన్ చేయ‌డం మామూలు విష‌యం కాద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

Tags :