ASBL Koncept Ambience

షోల్డ‌ర్ లెస్ డ్రెస్‌లో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న మలైకా

షోల్డ‌ర్ లెస్ డ్రెస్‌లో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న మలైకా

బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా అరోరా 50 ఏళ్ల వ‌య‌సులో కూడా పాతికేళ్ల భామ‌ల‌కు అందాల ఆర‌బోత విష‌యంలో పోటీ ఇస్తుంది. తాజాగా అమ్మ‌డు సిల్వ‌ర్ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ డ్రెస్‌లో మెరిసింది. మ‌లైకా షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజ‌న్లు సూప‌ర్ అని ప్ర‌శంసిస్తున్నారు. ఈ డిజైన‌ర్ డ్రెస్ లో అమ్మ‌డి క్లీవేజ్ అందాలు కుర్రాళ్లకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి.
 

 

 

Tags :