ASBL Koncept Ambience

ఇష్ట‌మొచ్చిన‌ట్లు అందాలు ఆరబోస్తున్న మాళ‌విక‌

ఇష్ట‌మొచ్చిన‌ట్లు అందాలు ఆరబోస్తున్న మాళ‌విక‌

న‌టి, మోడ‌ల్ గా త‌న బ్యూటీని సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా పంచుకునే మాళ‌విక మోహ‌న‌న్, త‌న ప‌ర్స‌న‌ల్స్‌ను కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. రీసెంట్‌గా మాళ‌విక ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు యూత్ గుండెల్లో హీట్ పెంచుతోంది. ఓ నెట్టెడ్ డార్క్ సీ గ్రీన్ క‌ల‌ర్ శారీని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చుట్టుకుని, ఎద అందాల‌ను ఆరబోస్తోంది.

 

 

 

Tags :