ASBL Koncept Ambience

ఎద అందాల‌తో క‌వ్విస్తోన్న మాళ‌విక‌

ఎద అందాల‌తో క‌వ్విస్తోన్న మాళ‌విక‌

మ‌ల‌యాళ సినిమాతో త‌న సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన మాళ‌విక మోహ‌న‌న్(Malavika Mohanan) ప్ర‌స్తుతం ప్ర‌భాస్(Prabhas) రాజా సాబ్(The Raja Saab) సినిమాలో న‌టిస్తోంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మాళ‌విక త‌న గ్లామ‌ర్ తో నెట్టింట హీట్ పెంచుతుంది. తాజాగా మాళ‌విక బ్లాక్, వింటేజ్ జాకెట్ లో చాలా స్టైలిష్ గా త‌న ఎద, నాభి అందాల‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ ఎంతో గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది. మాళ‌విక షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

 

Tags :