ASBL Koncept Ambience

నాట్స్‌ సంబరాలు - ఆకట్టుకున్న మణిశర్మ సంగీత కచేరి

నాట్స్‌ సంబరాలు - ఆకట్టుకున్న మణిశర్మ సంగీత కచేరి

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాట్స్‌) న్యూజెర్సిలో నిర్వహిస్తున్న 7వ అమెరికా తెలుగు సంబరాల్లో 2వ రోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఎడిసన్‌ ఎక్స్పో సెంటరులో జరుగుతున్న ఈ తెలుగు సంబరాల్లో 2వ రోజు కార్యక్రమాల్లో హైలైట్‌ గా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత విభావరి అతిథులను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు సినిమాల్లోని హిట్‌ చిత్రాల్లోని పాటలు అందరినీ మైమరపింపజేశాయి. 


Click here for Event Gallery

 

 

Tags :