ASBL Koncept Ambience

తానా బ్యాక్‌ప్యాక్‌ చైర్మన్‌గా మన్నే సత్యనారాయణ

తానా బ్యాక్‌ప్యాక్‌ చైర్మన్‌గా మన్నే సత్యనారాయణ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బ్యాక్‌ప్యాక్‌ చైర్మన్‌గా మన్నే సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంఘం (జీడబ్ల్యూటీసీఎస్‌) అధ్యక్షులుగా ఉన్నారు. సంఘం విధి విధానాలకు అనుగుణంగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అమెరికాలోని వివిధ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం 10 లక్షల బ్యాగుల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు.

 

 

Tags :