ASBL Koncept Ambience

జ‌ల‌క‌న్య‌లా మెరిసిపోతున్న విశ్వ‌సుంద‌రి

జ‌ల‌క‌న్య‌లా మెరిసిపోతున్న విశ్వ‌సుంద‌రి

2017లో మిస్ వ‌ర‌ల్డ్ గా నిలిచిన మానుషీ చిల్ల‌ర్ అందానికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. మిస్ వ‌రల్డ్ గా మారాక మోడ‌లింగ్ లో రాణిస్తున్న మానుషి క్ర‌మంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ హీరోయిన్ గా మానుషి అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోతుంది. ఓ వైపు సినిమాలు, మోడ‌లింగ్ తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మానుషి సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా త‌న అప్డేట్స్, ఫోటోల‌ను షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మానుషి పింక్ క‌ల‌ర్ స్విమ్ సూట్ లో జ‌ల‌క‌న్య‌లా మెరిసింది. మానుషి అందాలు యూత్ లో సెగ‌లు రేపుతున్నాయి.  

 

 

Tags :