డార్క్ థీమ్ లో మీనాక్షి అందాలు
మీనాక్షి చౌదరి అందం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందంతో పాటూ మంచి అభినయం కూడా ఉండటం వల్లే మీనాక్షికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మీనాక్షి ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ హాట్ పాత్రల్లో నటించి గ్లామర్ షో చేయకపోయినా ఆఫ్ స్క్రీన్ మాత్రం అమ్మడు గ్లామర్ షో తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. తాజాగా మీనాక్షి స్కిన్ టైట్ అవుట్‌ఫిట్ లో డార్క్ థీమ్ లో టాప్ టూ బాటమ్ అందాలు ఎలివేట్ అయ్యేలా చూపులతోనే మత్తెక్కించేలా యూత్ కు హాట్ ట్రీట్ ఇచ్చింది. మీనాక్షి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :