ASBL Koncept Ambience

చీర‌క‌ట్టులో మెరిసిన మీనాక్షి

చీర‌క‌ట్టులో మెరిసిన మీనాక్షి

మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ కాలంలోనే మ‌హేష్ బాబు(mahesh babu) లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి త‌మిళంలో విజ‌య్(Vijay) తో కూడా సినిమా చేసింది. తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉన్న మీనాక్షి సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా మీనాక్షి బ్లాక్ శారీలో మెరిసింది. రెగ్యుల‌ర్ గా మోడ్ర‌న్ డ్రెస్ లో క‌నిపించే మీనాక్షిని ఇలా చీర‌క‌ట్టులో చూసి ఫ్యాన్స్ ఆ ఫోటోల‌కు తెగ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

 

 

 

Tags :