ASBL Koncept Ambience

శాన్‌హోసెలో చంద్రబాబుతో మీట్‌ అండ్‌ గ్రీట్‌

శాన్‌హోసెలో చంద్రబాబుతో మీట్‌ అండ్‌ గ్రీట్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనను పురస్కరించుకుని శాన్‌హెసెలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎపి జన్మభూమి, ఎపిఎన్‌ఆర్‌టి, ఎన్నారై టీడిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. శాన్‌హెసెలోని ఈవెంట్‌ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి అభిమానులు, ఎన్నారైలు తరలిరావాల్సిందిగా  కోరుతున్నారు. నవ్యాంధ్ర పిలుస్తోంది...కదలిరండి అంటూ ఇస్తున్న పిలుపు ఎన్నారై టీడిపి అభిమానులను ఇప్పటికే ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు https://www.eventbrite.com/o/ap-janmabhoomi-13631494159 ఇచ్చిన లింక్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

 

Tags :