ASBL Koncept Ambience

డాలస్ లో జయరామ్ సమావేశానికి ఏర్పాట్లు

డాలస్ లో జయరామ్ సమావేశానికి ఏర్పాట్లు

డాలస్‌లో మార్చి 19వ తేదీన ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటితో మీట్‌ అండ్‌ గ్రీట్‌ సమావేశానికి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. జన్మభూమి పథకం, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో జయరామ్‌ కోమటి ఉపన్యసించనున్నారు. ఇర్వింగ్‌లోని వెస్టిన్‌ డిఎఫ్‌డబ్ల్యు ఏర్‌పోర్ట్‌ హోటల్‌లో ఈ సమావేశం జరుగుతుంది. 19వ తేదీ శనివారం రాత్రి 7.30కు వేడుకలు ప్రారంభమవుతాయని  నిర్వాహకులు తెలిపారు. 

 

Tags :