ASBL Koncept Ambience

ఏంజెల్‌లా క‌నిపిస్తున్న మేఘా ఆకాష్

ఏంజెల్‌లా క‌నిపిస్తున్న మేఘా ఆకాష్
కేవ‌లం సినిమాల ద్వారానే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే మేఘా ఆకాష్, ఇన్‌స్టాలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా కొలంంబోలో ఉన్న ఆర్టిక‌స్‌కు వెళ్లిన మేఘా ఓ ఫోటోను దిగి షేర్ చేసింది. వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఏంజెల్‌లా క‌నిపిస్తుంది. పొడ‌వాటి జుట్టుతో ప‌ద్ద‌తిగా ఉంటూనే ఎద అందాల‌ను చూపిస్తూ, కొంటెగా న‌వ్వుతుంది. ఆ న‌వ్వుకు కుర్ర‌కారు గుండెల్లో హీట్ పుట్ట‌డం ఖాయం.
 
 
 
Tags :