ASBL Koncept Ambience

స‌ముద్ర‌పు అందాల‌ను త‌ల‌ద‌న్నేలా క‌నిపిస్తున్న మెహ్రీన్

స‌ముద్ర‌పు అందాల‌ను త‌ల‌ద‌న్నేలా క‌నిపిస్తున్న మెహ్రీన్

కృష్ణ‌గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన మెహ్రీన్ మొద‌టి సినిమాతోనే స‌క్సెస్ అందుకుని మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాలు చేసిన మెహ్రీన్ కు ఈ మ‌ధ్య పెద్ద‌గా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. అమ్మ‌డుకి సినిమా ఛాన్సులు ఎక్కువ రాక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న అప్డేట్స్, హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో జ‌ల‌క‌న్యలా క‌నిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుంది.  

 

 

 

Tags :