విదేశీ రోడ్లపై మెహ్రీన్ అందాల ఆరబోత
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది మెహ్రీన్. కెరీర్ స్టార్టింగ్ లో జూనియర్ మిల్కీ బ్యూటీగా ప్రశంసలందుకున్న మెహ్రీన్ కు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవడంతో కెరీర్ స్లో అయింది. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే మెహ్రీన్ తాజాగా విభిన్నమైన అవుట్‌ఫిట్ లో ఎల్లో అండ్ గ్రీన్ కలయికలో ఉన్న డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ థైస్ అందాలను చూపిస్తూ టోక్యో రోడ్లపై తిరుగుతున్న ఫోటోలను షేర్ చేసింది. మెహ్రీన్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
Tags :