ASBL Koncept Ambience

చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న మెహ్రీన్

చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న మెహ్రీన్

ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి చాలా కాల‌మైన‌ప్ప‌టికీ ఇంకా ఆఫ‌ర్ల కోసం ఎదురుచూస్తుంది మెహ్రీన్. సినిమాల ద్వారా కంటే అమ్మ‌డుకి సోష‌ల్ మీడియా ద్వారా ఈ మ‌ధ్య బాగా క్రేజ్ వ‌స్తుంది. మెహ్రీన్ సోష‌ల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. తాజాగా డిజైన‌ర్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ థైస్ అందాల‌ను చూపిస్తూ మెహ్రీన్ కుర్రాళ్ల‌ను చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తుంది.

 

 

Tags :