లాంగ్ ఫ్రాక్‌లో హీటు పుట్టిస్తున్న మెహ్రీన్
కృష్ణ గాడి వీర ప్రేమగాథ(Krishna gaadi veera prema gadha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెహ్రీన్ పీర్జాదా(Mehreen Pirzada) మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసిన మెహ్రీన్ మధ్యలో ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లి తర్వాత సినిమాలు చేయనని చెప్పింది. కానీ ఆ ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అవడంతో ఇప్పుడు మెహ్రీన్(Mehreen) మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తుంది మెహ్రీన్. తాజాగా అమ్మడు పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు హీటు పుట్టించే పోజులిచ్చి అందర్నీ మైండ్ బ్లాంక్ చేసింది. మెహ్రీన్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
Tags :