ASBL Koncept Ambience

ఆటా మహాసభల్లో మంత్రి ఎర్ర‌బెల్లి

ఆటా మహాసభల్లో మంత్రి ఎర్ర‌బెల్లి

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అమెరికా వెళ్లారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో శుక్రవారం నుంచి ఈ నెల 3వ తేదీ వరకు ఆటా మహాసభలు జరుగుతున్నాయి. యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా మంత్రి ఎర్ర‌బెల్లిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2 న ఆటా మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి ప్ర‌సంగిస్తారు.

 

Tags :