ASBL Koncept Ambience

మంత్రి కోమటిరెడ్డికి అమెరికాలో ఘన స్వాగతం

మంత్రి కోమటిరెడ్డికి అమెరికాలో ఘన స్వాగతం

 తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అమెరికాలో ఘన స్వాగతం లభించిది. డల్లాస్‌ ఫోర్ట్‌ వన్‌ విమానాశ్రయంలో మంత్రి కోమటిరెడ్డికి స్వాగతం పలికిన తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు.. భారీ కాన్వాయ్‌తో ర్యాలీ నిర్వహించారు. కాగా ఇప్పటికే అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
 

 

 

Tags :