ASBL Koncept Ambience

డాక్టర్‌ మథాయ్‌ మామెన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ

డాక్టర్‌ మథాయ్‌ మామెన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ

అమెరికాలోని న్యూయార్క్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే & జే) కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు (ఫార్మాస్యూటికల్స్‌, ఆర్‌ & డీ) డాక్టర్‌ మథాయ్‌ మామెన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ జీవ ఔషధ రంగం అభివృద్ధికై మంత్రి తన ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ రంగంలో అవిష్కరణలను మరింత వేగవంతం చేసేందుకు జే & జే బృందం సూచనలను కోరారు.

 

Tags :