ASBL Koncept Ambience

డిట్రాయిట్ లో తానా ఆధ్వర్యంలలో మోహినీ భస్మాసుర నృత్యరూపకం

డిట్రాయిట్ లో తానా ఆధ్వర్యంలలో మోహినీ భస్మాసుర నృత్యరూపకం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా డిట్రాయిట్‌లో నోవైలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో 'మోహినీ భస్మాసుర' నత్యరూపకాన్ని ఏర్పాటుచేసింది. ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో డిట్రాయిట్‌ చిన్నారులు ఈ నృత్యరూపకంలో ప్రదర్శనలిచ్చి మెప్పించారు. తానా, డిట్రాయిట్‌ తెలుగు సంఘం సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 

Tags :