ASBL Koncept Ambience

న‌ల్ల చీర‌లో చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న మౌనీ రాయ్

న‌ల్ల చీర‌లో చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న మౌనీ రాయ్

బుల్లి తెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోట్ అయిన మౌనీ రాయ్ సినిమాలు చేస్తూనే మ్యూజిక్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది. అమ్మ‌డు త‌న కెరీర్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా మౌనీ రాయ్ బ్లాక్ శారీలో దిగిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. చీర‌లో న‌డుము, నాభి అందాల‌ను ఎలివేట్ చేస్తూ అమ్మ‌డు ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్నాయి.
 

 

 

 

Tags :