టూ పీస్ బికినీలో మౌనీ రాయ్ రచ్చ
మల్టీ టాలెంటెడ్ మౌనీ రాయ్(Mouni Roy) మోడలింగ్ నుంచి సింగర్ గా తర్వాత నటిగా ఫేమస్ అయింది. సినిమాల కంటే టీవీ షో లతోనే అమ్మడు బాగా ఫోకస్ అయింది. పాప్ ఆల్బమ్ సింగర్ గా కూడా మౌనీ బాగా అలరించింది. అమ్మడు అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మౌనీ రాయ్ టెంప్టింగ్ పోజులకు ఎవరైనా సరే ఫిదా అవాల్సిందే. తాజాగా అమ్మడు పింక్, వైట్ టూ పీస్ బికినీలో కళ్లద్దాలు పెట్టుకుని కుర్చీలో వయ్యారంగా కూర్చుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో మౌనీ అందాలను చూసిన కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.
Tags :