ASBL Koncept Ambience

రెడ్ డ్రెస్‌లో మౌనీ రాయ్ క్లీవేజ్ షో

రెడ్ డ్రెస్‌లో మౌనీ రాయ్ క్లీవేజ్ షో

నాగిని సీరియ‌ల్ తో దేశవ్యాప్తంగా ఉన్న బుల్లితెర ప్రేక్ష‌కుల్ని అల‌రించిన మౌనీ రాయ్ బ్రహ్మాస్త్ర సినిమాలో లేడీ విల‌న్ గా న‌టించి సౌత్ ఆడియ‌న్స్ కు ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో మౌనీ రాయ్ బిజీగా ఉంది. న‌టిగా ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో త‌న స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూనే థైస్ అందాలు క‌నిపించేలా దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల‌ను నెటిజ‌న్లు తెగ లైక్ చేస్తున్నారు.  
 

 

 

Tags :