డిజైనర్ వేర్ లో మృణాల్ స్టన్నింగ్ లుక్స్
పక్కింటమ్మాయిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ క్రమంగా తనలోని ఫ్లెక్సిబిలిటీని సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తూ వస్తుంది. మునుపటితో పోలిస్తే మృణాల్ లోని హాట్ కంటెంట్ ఎలివేషన్ చాలా పెరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఎలా ఉండాలో మృణాల్ ని చూసి నేర్చుకోవాలన్నట్లు ప్రవర్తిస్తుంది మృణాల్. తాజాగా సిల్వర్ కలర్ బ్లౌజ్, సిల్వర్-గోల్డ్ మిక్డ్స్ కలర్ డిజైనర్ శారీ లుక్ లో మృణాల్ మెరిసింది. ఈ ఫోటోల్లో మృణాల్ ఎద అందాలను ఆరబోస్తూ నెటిజన్ల గుండెల్లో సెగలు రేపుతుంది.
Tags :