బ్లాక్ జంప్ సూట్ లో అదరగొడుతున్న మృణాల్
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం అటు నార్త్ లో, ఇటు సౌత్ లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న మృణాల్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను అందిస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మృణాల్ ఓ మ్యాగజైన్ కోసం దిగిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ కలర్ జంప్ సూట్ లో ఎద అందాలతో కవ్విస్తున్న మృణాల్, ట్రెడిషనల్ స్లీవ్ డ్రెస్ లో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :