ASBL Koncept Ambience

తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి మురళి తాళ్ళూరి పోటీ

తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి మురళి తాళ్ళూరి పోటీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో వివిధ పదవులకు పోటీ పడేందుకు ఎంతోమంది ముందుకువస్తున్నారు. తమ తమ మిత్రుల ప్రోత్సాహంతో పెద్దల ఆశీర్వాదంతో చాలామంది బరిలోకి దిగుతున్నారు. తానా కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి తాను పోటీ పడుతున్నట్లు మురళీ తాళ్ళూరి ప్రకటించారు. ఇప్పటికే ఆయన తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

 

Tags :