ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో న‌భా అందాలు

బ్లాక్ డ్రెస్‌లో న‌భా అందాలు

చేసిన సినిమాలు త‌క్కువే అయినా టాలీవుడ్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది న‌భా న‌టేష్. ఆక‌ట్టుకునే అందంతో పాటూ మంచి ఫిజిక్ ఉన్న న‌భా అందాల ఆర‌బోత‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్‌గా అమ్మ‌డు బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో తో థైస్ అందాలు చూపిస్తూ దిగిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :