ASBL Koncept Ambience

లెహంగాలో న‌భా గ్లామ‌ర్ హోయ‌లు

లెహంగాలో న‌భా గ్లామ‌ర్ హోయ‌లు

గ్లామ‌ర‌స్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ద‌క్కించుకున్న న‌భా న‌టేష్(Nabha Natesh) తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్ తో నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. లైమ్ గ్రీన్ క‌ల‌ర్ లెహంగాలో న‌భా త‌న అందాన్ని మిక్స్ చేస్తూ ఇచ్చిన పోజులు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ లెహంగాలో న‌భా మోడ్ర‌న్ గా ఉంటూనే ట్రెడిష‌న‌ల్ లుక్ లో మెరిసిపోయింది. ఈ డ్రెస్ లో న‌భా న‌డుము, నాభి అందాలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.

 

 

 

Tags :