ASBL Koncept Ambience

బ్లాక్ ఫ్రాకులో న‌భా స్టైలిష్ లుక్స్

బ్లాక్ ఫ్రాకులో న‌భా స్టైలిష్ లుక్స్

నన్ను దోచుకుందువ‌టే(Nannu Dochukundhuvate) సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన న‌భా న‌టేష్(Nabha Natesh) త‌ర్వాత కొన్ని సినిమాల్లో న‌టించింది. మ‌ధ్య‌లో యాక్సిడెంట్ వ‌ల్ల కెరీర్ లో కొంత గ్యాప్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నప్ప‌టికీ న‌భా న‌టేష్ సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా త‌న అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా న‌భా అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెరిసింది. బ్లాక్ ఫ్రాక్, దానికి డిజైన‌ర్ ప‌ట్టీ యాడ్ చేసి కిల్ల‌ర్ లుక్ తో నెటిజ‌న్ల‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. న‌భా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 
 

 

 

Tags :