ASBL Koncept Ambience

అహ్మదాబాద్‍లో హోర్డింగ్‍ల వెల్లువ!

అహ్మదాబాద్‍లో హోర్డింగ్‍ల వెల్లువ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍కు స్వాగతం పలికే హోర్డింగ్‍లతో గుజరాత్‍లోని అహ్మదాబాద్‍ నగర వీధులన్నీ నిండిపోయాయి. ఉజ్వల భవిష్యత్‍ కోసం బలమైన స్నేహం అనే సందేశంతో కూడిన హోర్డింగ్‍లు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. గతేడాది అమెరికాలో జరిగిన హౌడీ మోదీ వేడుకలో ట్రంప్‍, మోదీ కరచాలనం తదితర ఫొటోలతో కూడిన హోర్డింగ్‍లు 22 కి.మీ. పొడవునా ఏర్పాటు చేశారు. అయితే గుజరాత్‍ సీఎం విజయ్‍ రూపానీ ఫొటో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

 

Tags :